Wednesday, January 11, 2012

నువ్వే నేనైన నాలో . . , నీకై వెతుకులాట ఎందుకు . . . ? నీలో సగం అవ్వాలి అనే అబిలాష తో  ....

నేను నేనుగా లేని నాలో . . , నువ్వు లేవన్న ఆందోళన ఎందుకు . . . ? నిన్ను చేరుకోవాలి అన్న చివరి కోరిక వాళ్ళ .....
...
అలుపెరగని నా మనసుకు . . , ఈ హడలెందుకు . . . ? ని మనసుతో ఒక్కటి అవాలి అన్న ఆరాటం తో  .

కునుకెరుగని నా కనులకు . . , ఈ నిరీక్షణ ఎందుకు . . . ? నా కళ్ళలో ని రూపం చూడడానికి ...

నువ్వు లేని ఈ గుండెకు . . , శ్వాష ఎందుకు . . . ? నా శ్వాష  ని శ్వాష  తో నిపెందుకు ...

నువ్వు తోడురాని తెలిసిన . . ,నాకు ఈ జన్మ ఎందుకు . . . ? . ఈ జన్మ అంత నీకే వేచి చూసేందుకు ....
.
.
.
.
.
.
.
.
ప్రేమతో

Monday, October 3, 2011

నా ప్రేమను ఒప్పుకొని ..ని ప్రేమ ను పంచిస్తే .జన్మ జనం లకు నిన్ను కనురెప్పల కాపాడుకుంటాను ..

కనులు ఉన్నాయి కలలు కనడానికే అనుకున్న నీవు నాతో మాటలడుతున్నప్పుడు ...
నీవు నాకు దూరం అయ్యావు నీతో పాటి నాకు నిదుర కూడా దూరం అయింది ఇప్పుడు నా కళ్ళు ఉన్నాయి కన్నీరు కర్చడనికే..
 నిన్ను ఎంతగా మార్చిపోవాలి అని అనుకుంటే అంతల నీవు గుర్తుకువస్తావు..ని పిలుపు లేక కాలం కదలలేను అంటుంది ..
నా గుండె దేవతలా అదారించే నా మనసును అబిషేకిస్తావో లేక అసహ్యించుకుంటావో,
నా ప్రాణం కన్నా ఎక్కువ గా ప్రేమించే ప్రేమ ను స్వికరిస్తావో లేక తిరస్కరిస్తావో ...
నా ప్రేమను  ఒప్పుకొని  ..ని ప్రేమ ను పంచిస్తే .జన్మ జనం లకు నిన్ను కనురెప్పల కాపాడుకుంటాను ...

Wednesday, September 21, 2011

నువ్వు కాదన్న నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను , నా గుండె గుడిలో దేవతలా ఆరాదిస్తూనే ఉంటాను ....


ప్రియ ..నా పైన నీకు అంత మక్కువ తెలిసి నిన్ను ప్రేమించ ..
అవేదనను అద్యంగా ప్రేమనే జ్యోతిగా  చేసి నీతో నా మనసులోని మాటలను చెప్పా .. కానీ
నా  పిచ్చి మనసును నీవు గ్రహించ లేక  . జీవన వాగు లో నాకు దిశ లేకుండా చేసి నా నుంచి నీవు దూరంగా వెళ్ళవు అయినా నాకు బాద లేదు
.
నీ కోసమే పలికే ప్రతి మాటను పదకవితగా మర్చి ని కోసం రాస్తాను,
నీ ప్రేరుతో ఓ కావ్యం  రాసి దాన్ని నికే అంకితమిస్తాను,ప్రపంచ బాషల్లోంచి అందమ్తెన అక్షరాలను మాలగా అల్లి ని మెళ్ళో దండ గ వేస్తాను ..

నువ్వు కాదన్న  నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను , నా గుండె గుడిలో దేవతలా ఆరాదిస్తూనే ఉంటాను ....

Wednesday, July 27, 2011

పని - పలితం

ఎ పని లోను అద్తెర్య పడవద్దు , ఎ పని లోను సిగ్గు పడవద్దు, ఎ పని అయినా చేసేది మంచిపని అయి ఉండాలి..
ఎ పని అయినా ఇష్టపడి , కష్టపడి, పలితాన్ని, మరచి చేయి,  అప్పుడు నీవు చేసే పని లో పలితం నేను వెతుకుంట్టు వస్తుంది ...
అల్ప లక్ష్యాలు, అడ్డదారులా వాళ్ళ నీవు చేసే పనిలో శాశ్వత  పలితాన్ని ఇవ్వలేవు ..
                            ఉన్నత లక్ష్యాలతో మెట్టు మెట్టు ఎక్కెల ట్రై చేయి నీ చేసే పనిలో శాశ్వత  పలితాన్ని పొందుతావు ..
ప్రతి పని అవహేలనతో ప్రారంబామ్యే, ప్రతిగటనలను ఎదుర్కొని , అంగీకారం తో ముగుస్తుంది, ప్రతి పని కి 10 % ప్రేరణ అవసరం అయితే,90 % పరిశ్రమ  అవసరం

Wednesday, July 20, 2011

అంది అందనీ ని అందాన్ని సొంతం చేసుకోవాలి అని తపిస్తుంది నా తనువూ .



అంది అందనీ ని అందాన్ని సొంతం చేసుకోవాలి అని తపిస్తుంది నా తనువూ  ..
అపురుప మ్తెన ని శరీర సోయగానాలు వీక్షించడానికి ఎదురుచూస్తున్నాయి నా  కళ్ళు ..
నా పెదవులతో ని పెదవులను కలపి , ని తనువెల్ల ముద్దులతో మురిపించడానికి ఉబలాట పడుతున్నాయి నా అధరాలు .
నా కౌగిలిలో నీవు కరిగి మత్తెక్కిన మత్తెక్కిన శృంగారాన్ని నీవు చవిచూసిన వేళ ని స్వరం నుంచి వెలువడే రసరమ్య రాగాలను వినడానికి తపిస్తున్నాయి నా చెవులు ..
రేయి-పగలు తెలియక , మనసు తనువూ ఒకటై ,పెదవి పెదవి కలసి,వెచ్చని ని కౌగిలిలో మునిగి ,ని ప్రేమ మత్తులో తేలిపోవాలి అని ఉంది   ప్రియ..

Tuesday, July 19, 2011

నీ నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉంటా ఈ కాలాన్ని కూడా గేలిచేస్తా

నివు దూరంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా , ని తో కలసి మాటలడుతున్నప్పుడు నెమ్మదిగా నడవమని కాలాన్ని కోరుకున్న నివు నాన్ను విడిచి వెళ్ళాల్సిన తరుణంలో..నా మనసు పడే వేదన వినిపించుకోలేని విచిత్రమైనది ఈ కాలం..

నీ కోసం ఎదురుచూస్తున్న నన్ను ఊరడించడానికి
నీ ఙ్నాపకాల ప్రవాహంలో నన్ను మునిగే లా చేసి,
నీ ఊహలలో నన్ను విహరించే లా చేసి,
నీ సందడిలో నా మనసు కాలాన్నే మరిచేలా చేస్తుంది!

నువ్వు  అలలా నన్ను కలిసి  ఒక కలలా కరిగి నన్ను వదిలి ని జ్ఞాపకాలు మిగిలిచ్చి నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్న,
ఈ కాలం నా మాట వినకపోయిన నేను మాత్రం నీ తోడు కావాలని , ని తో జీవితాన్ని పంచుకోవాలని కోరుకుంట్టు ,
 నీ నీడలాగా ఎప్పుడు నీ వెంటే ఉంటా  ఈ కాలాన్ని కూడా గేలిచేస్తా..

Friday, July 1, 2011

పుట్టిన ప్రాణికి మరణం

మరణమా మనిషి పాలిట మరో శాపమా .. నివు దరిచేరిన క్షణం మనిషి కి చివరి క్షణం ..
ని రాక తో మనిషి కి  భూమి మిద  కాలం చెల్లు , ని పేరుతో మనిషి వెన్నులో భయం కలుగు ..
ఎ రూపంలో ఎప్పుడు ఎలా వస్తావా తెలియని అద్బుత రహస్యంమా ...

 గాలి వానలో ఉరుములు, సూర్య కిరణాలూ వేడి, సముద్రానికి అలలు , గడిచేరోజు కి కాలం ,ఇంద్రదనసుకు రగ్గులు , పుట్టిన ప్రాణికి మరణం ఇదే  సృష్టి రహస్యం